Easy Spoken English by venkatbta sir : 12 Tenses:-
చేస్తాను: 3
1.Simple Present Tense:(మామూలుగా చేస్తాను - V1/s/es లేదా do/does+V1).
రోజు నేను హోమ్ వర్క్ చేస్తాను.
I do my homework daily.
2.Simple Future Tense:(అప్పుడు చేస్తుంటాను - will+V1)
రేపు నేను హోమ్ వర్క్ చేస్తాను.
I will do my homework tomorrow.
3.Future Perfect Tense:(అప్పటికే చేస్తాను - will have+V3)
అప్పటికే నేను హోమ్ వర్క్ చేస్తాను.
I will have done my homework.
చేశాను: 3
1.Present Perfect Tense:.(ఇప్పటివరకు చేశాను - have/has+V3)
నేను హోమ్ వర్క్ చేశాను
I have done my homework.
2.Simple Past Tense:(అప్పుడు చేశాను - V2 లేదా did+V1)
నేను నిన్న హోమ్ వర్క్ చేశాను.
I did my homework yesterday.
3.Past Perfect Tense:(అప్పటికే చేశాను - had+V3)
అప్పటికే నేను హోమ్ వర్క్ చేశాను.
I had done my homework.
చేస్తున్నాను: 4
1.Present Continuous Tense:(ఇప్పుడు చేస్తున్నాను - am/is/are+V1+ing)
నేను హోమ్ వర్క్ చేస్తున్నాను.
I am doing my homework.
2.Past Continuous Tense:(అప్పుడు చేస్తున్నాను - was/were + V1+ing)
నిన్న నేను హోమ్ వర్క్ చేస్తున్నాను.
I was doing my homework yesterday.
3.Present Perfect Continuous Tense: (ఇప్పటివరకు చేస్తున్నాను - have been/has been+V1+ing)
నేను 2 గంటల నుండి హోమ్ వర్క్ చేస్తున్నాను.
I have been doing my homework for two hours.
4.Past Perfect Continuous Tense:(అప్పటికే చేస్తున్నాను - had been+V1+ing)
అప్పటికే నేను హోమ్ వర్క్ చేస్తున్నాను.
I had been doing my homework.
చేస్తుంటాను: 2
1.Future Continuous Tense:(అప్పుడు చేస్తుంటాను - will be + V1+ing)
1.రేపు నేను హోమ్ వర్క్ చేస్తుంటాను.
I will be doing my homework tomorrow.
2.Future Perfect Continuous Tense:(అప్పటికే చేస్తుంటాను - will have been+V1+ing)
అప్పటికే నేను హోమ్ వర్క్ చేస్తుంటాను.
I will have been doing my homework.